Pickles and powders

Advertisement Information

Advertisement Name

Pickles and powders

Description

అయ్యా సభ్యులందరికీ నమస్కారం మన బ్రాహ్మణులచే తయారు చేయించిన కొత్త ఆవకాయ వివిధ రుచులలో తయారు చేయడం జరిగింది ఈ రోజుల్లో భార్య భర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది దాని కారణంగా పచ్చళ్ళు పొడులు అలాగే కొత్త ఆవకాయ మాగాయ తొక్కుడు పచ్చడి ఇలాంటివి పెట్టుకునే తీరిక లేదు దాని కారణంగా మేము పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో కొత్తావకాయ కొత్తపల్లి కొబ్బరి మామిడికాయతో గానుగ నూనె వేరుశనగ నూనె వాడి తయారు చేయడం జరిగింది ఎవరైనా ఆవకాయ కావాలి అనుకున్న వారు మాకు నెంబర్ కి కాల్ చేస్తే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అయితే మేము తీసుకొచ్చి అందజేస్తాము వేరే దూర ప్రాంతాల వారికి కొరియర్ ద్వారా పంపుతాము రుచిగా శుచిగా మడిగా తయారు చేసి మీకు అందించగలము 9912822335.7382123225.9391444441రాజమండ్రి t. నగర్ ???

Advertisement ID

#67

About This Advertisement

This community advertisement helps connect members and share valuable information within our network. It serves as a platform for promoting services, events, and announcements that benefit our community.

Benefits:
  • Reaches targeted community audience
  • Builds trust through community verification
  • Cost-effective promotion
  • Direct connection with interested members